Surprise Me!

YS Jagan టూర్లకు ఇక నో పర్మిషన్, KCR కి నో ప్రాబ్లం | YSRCP | BRS | Oneindia Telugu

2025-06-12 1,073 Dailymotion

తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ బుధవారం నాడు బయటకు రావడం జరిగింది. ఏపీ మాజీ సీఎం జగన్ పొదిలిలో పర్యటించగా, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యేందుకు బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. ఇలా ఇద్దరు మాజీ సీఎంలు ఒకే రోజు తమ అభిమానుల్ని కలుసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారాయి

Former Chief Ministers of the Telugu states, Y.S. Jagan Mohan Reddy and K. Chandrashekar Rao (KCR), made public appearances on Wednesday. Former Andhra Pradesh Chief Minister Jagan toured Podili, while former Telangana Chief Minister KCR arrived at BRK Bhavan to appear before the Kaleshwaram Commission. Interestingly, both ex-CMs met their supporters on the same day, and videos of their appearances have now gone viral on social media.


#ysjagan
#ysjaganmohanreddy
#ysrcp
#YSJAGANPODILITOUR
#tobacco
#ysjaganlive
#YSJaganInPodili
#KCR
#BRSParty
#KaleshwaramProject

Also Read

మరో నిరసనకు వైసీపీ పిలుపు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-to-protest-on-june-13-for-fee-reimbursement-439407.html?ref=DMDesc

అందుకే జగన్ ను వదిలేసి వెళ్లిపోయా.. ! హెలికాఫ్టర్ పైలట్ షాకింగ్ ..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/heavy-crowd-helicopter-damage-forced-to-leave-ys-jagan-pilots-clarification-in-inquiry-439345.html?ref=DMDesc

జగన్ పొదిలి పర్యటనలో నిరసనలు, రాళ్లదాడి - కూటమికి హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-assured-support-for-tobacco-farmers-in-his-polidi-tour-439333.html?ref=DMDesc